India-Nepal : Indian RAW Chief Meets Nepal PM KP Sharma Oli | Oneindia Telugu

2020-10-23 1,892

Nepal’s embattled Prime Minister, K P Sharma Oli, came under fresh attack Thursday, including from three former Prime Ministers and his own party leaders, for meeting Indian R&AW chief Samant Kumar Goel without keeping them in the loop.

#IndiaNepal
#IndiaNepalBoarder
#KPSharmaOli
#IndianR&AWchief
#SamantKumarGoel
#IndianArmy
#MMNaravane
#NepalNewMap
#NepalMap
#Lipulekh
#Kalapani
#Limpiyadhura
#NepalGovt
#NepalCabinet
#PMModi
#IndiavsNepal
#IndiaNepalborder
#china

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలితో భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) చీఫ్‌ సమంత్ కుమార్ గోయెల్ భేటీ కావడం ఇప్పుడు ఆ దేశంలో దుమారం రేపుతోంది. ముగ్గురు మాజీ ప్రధానులతోపాటు సొంత పార్టీ నేతలు కూడా ఈ భేటీ ఆంతర్యేమంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనేక విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటున్న ఓలీ.. ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడినట్లయింది.